Monday, December 6, 2010
orange song
నేను నువ్వంటూ వేరై ఉన్న
నాకీవెలా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా
నీవే లేకుంటే ఏమౌతానో నీ స్నేహన్నే
కావాలoటున్ననుగా కాదంటే నా మీదోట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా
ఒక సారి చూసి నే వలచాన
నను వీడి పోదు ఏ మగువైన
ప్రేమిస్తానే ఎంతో ఘాడంగా
నా ప్రేమ లోతులో మునిగాక
పైకి తెలేవే సులభంగా
ప్రాణాలైన ఇస్తా వేగంగా
నిజాయితి ఉన్నోడిని
నిజాలనే విన్నొడిని
అబధమే రుచించని
అబ్బాయిని
ఒకే ఒక్క మంచోదిని
రొమాన్స్ లో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో
సరేనని
ముసుగేసుకోదు ఏ నాడు నా మనసే ఓ భామ
నను నన్ను గానే చూపిస్తూ కాదన్నా పోరాడే నా ప్రేమ
తిలోత్హమా తిలోత్హమా
ప్రతి క్షణం విరోధమ
ఈ వాళ నా ప్రపంచేమే
నువ్వే సుమ
గ్రహలకే వలేసిన
దివే అల దిగోచిన్నా
ఇల్లాంటి ఓ మొగదినే చుల్లెవమ్మ
అలనాటి తజ్మహలైన నా ముందు పూరిల్లే
ఇక మీద గొప్ప ప్రేమికుడై
లోకంలో నిలిచే పేరే నాదె లే
నాకీవెలా నీలో నేన్నునట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా
నీవే లేకుంటే ఏమౌతానో నీ స్నేహన్నే
కావాలoటున్ననుగా కాదంటే నా మీదోట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా
ఒక సారి చూసి నే వలచాన
నను వీడి పోదు ఏ మగువైన
ప్రేమిస్తానే ఎంతో ఘాడంగా
నా ప్రేమ లోతులో మునిగాక
పైకి తెలేవే సులభంగా
ప్రాణాలైన ఇస్తా వేగంగా
నిజాయితి ఉన్నోడిని
నిజాలనే విన్నొడిని
అబధమే రుచించని
అబ్బాయిని
ఒకే ఒక్క మంచోదిని
రొమాన్స్ లో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో
సరేనని
ముసుగేసుకోదు ఏ నాడు నా మనసే ఓ భామ
నను నన్ను గానే చూపిస్తూ కాదన్నా పోరాడే నా ప్రేమ
తిలోత్హమా తిలోత్హమా
ప్రతి క్షణం విరోధమ
ఈ వాళ నా ప్రపంచేమే
నువ్వే సుమ
గ్రహలకే వలేసిన
దివే అల దిగోచిన్నా
ఇల్లాంటి ఓ మొగదినే చుల్లెవమ్మ
అలనాటి తజ్మహలైన నా ముందు పూరిల్లే
ఇక మీద గొప్ప ప్రేమికుడై
లోకంలో నిలిచే పేరే నాదె లే
Subscribe to:
Posts (Atom)