Saturday, November 20, 2010

నాగవల్లి పాటలు(కబడ్డీ కబడ్డీ )

అరే ఖేలో ఖేలో ఖేలో
కబడ్డీ అటే ఖేలో 
అరే  వాలీబాలు లేలో
ఫుట్ బాలు గోలు దాలో
ఆ కర్రబిల్ల ,జారుడుబల్ల, బిళ్ళం కోడు,గిల్లి గడ్డ
ఖాళీ లేక అన్ని ఖేలోరే . (ఓ కేక )
చరణం 1
గోలీలాట ఆడి  గిన్నీసే ఎక్కాలి
ఒప్పుల కుప్ప ఆడి  ఒల౦పిక్స్  ఏల్లాలి 
కోతికొమ్మ ఆడి  commonwealth చేరి 
వామర  గుంత ఆడి worldcup పొందాలి
టెన్నిస్  ఆటల్లో french title గెలవాలి 
పేకాటా పోటిల్లో పైకి ఎల్లో మెదగాలి 
match fixing మొదలెట్టారో 
చరణం 2
ఆడల్లంత  దూరి  ఆచన గుట్ల ఆడి 
excercise చేస్తే మీ sizes ఆరోగ్యం
అమ్మయిలంత చేరి చెమ్మ చెక్క ఆడి 
zymnastics చేస్తే విరజిమ్మును మీ అందం
పోలీసు -దొంగాట మీలో పెంచును ఉల్లాసం 
ఇసకల్లో  బోల్ల ట మీకే తెచ్చును ఉత్సాహం
అమ్మ నాన్నట ఆడించరో
 


 





 





Thursday, November 18, 2010

ఆరంజ్ పాటలు



చిలిపిగా చూస్తావలా
పెనవేస్తావిలా  నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా
వేస్తావేవల నీతో వేగేదెలా
ఓ ప్రేమ కన్నుల్లో వాలే రోజు 
ఎంతో బాగున్నదీ కల
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది
ఆపై చేరుపుతొందిలా
కడదాక ప్రేమించే దారేదో పోల్చేదెలా

చరణం :1 
నిన్నే ఇలా చేరగా మాటే  మార్చి
మాయే చెయ్యాల
నన్నే  ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేల
ఊపిరే ఆగేదాకా 
ఏదో ఒక  తోడు౦డాలా
నన్నింతగా ఊరి౦చేస్తూ
అల్లెస్తుందీ నీ సంకెల
కొంచెం మధురము కొంచెం విరహము
ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము కొంచెం శాంతము
గొంతులో జారు గరళం
కొంచెం పరువము కొంచెం ప్రణయము
గుండెనే కోయు గాయం
కొంచెం  మౌనము కొంచెం గానము
ఎందుకీ ఇంద్రజాలం 
చరణం 2 
ఇన్నాళుగా సాగిన ప్రేమ నుంచి 
వెరై పోతున్న  
మళ్ళి మరో గుండెతో 
స్నేహం కోరి వెళుతున్న 
ప్రేమనే దాహం తీర్చే 
సాయం కోసం వేచానిల
ఒక్కో క్షణం ఆ సంతోషం 
నాతో పాటు సాగేదెలా ఎలా