చిలిపిగా చూస్తావలా
పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా
వేస్తావేవల నీతో వేగేదెలా
ఓ ప్రేమ కన్నుల్లో వాలే రోజు
ఎంతో బాగున్నదీ కల
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది
ఆపై చేరుపుతొందిలా
కడదాక ప్రేమించే దారేదో పోల్చేదెలా
చరణం :1
నిన్నే ఇలా చేరగా మాటే మార్చి
మాయే చెయ్యాల
నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేల
ఊపిరే ఆగేదాకా
ఏదో ఒక తోడు౦డాలా
నన్నింతగా ఊరి౦చేస్తూ
అల్లెస్తుందీ నీ సంకెల
కొంచెం మధురము కొంచెం విరహము
ఇంతలో నువ్వు నరకంకొంచెం స్వర్గము కొంచెం శాంతము
గొంతులో జారు గరళం
కొంచెం పరువము కొంచెం ప్రణయము
గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము కొంచెం గానము
ఎందుకీ ఇంద్రజాలం
చరణం 2
ఇన్నాళుగా సాగిన ప్రేమ నుంచి
వెరై పోతున్న
మళ్ళి మరో గుండెతో
స్నేహం కోరి వెళుతున్న
ప్రేమనే దాహం తీర్చే
సాయం కోసం వేచానిల
ఒక్కో క్షణం ఆ సంతోషం
నాతో పాటు సాగేదెలా ఎలా
No comments:
Post a Comment