Saturday, November 20, 2010

నాగవల్లి పాటలు(కబడ్డీ కబడ్డీ )

అరే ఖేలో ఖేలో ఖేలో
కబడ్డీ అటే ఖేలో 
అరే  వాలీబాలు లేలో
ఫుట్ బాలు గోలు దాలో
ఆ కర్రబిల్ల ,జారుడుబల్ల, బిళ్ళం కోడు,గిల్లి గడ్డ
ఖాళీ లేక అన్ని ఖేలోరే . (ఓ కేక )
చరణం 1
గోలీలాట ఆడి  గిన్నీసే ఎక్కాలి
ఒప్పుల కుప్ప ఆడి  ఒల౦పిక్స్  ఏల్లాలి 
కోతికొమ్మ ఆడి  commonwealth చేరి 
వామర  గుంత ఆడి worldcup పొందాలి
టెన్నిస్  ఆటల్లో french title గెలవాలి 
పేకాటా పోటిల్లో పైకి ఎల్లో మెదగాలి 
match fixing మొదలెట్టారో 
చరణం 2
ఆడల్లంత  దూరి  ఆచన గుట్ల ఆడి 
excercise చేస్తే మీ sizes ఆరోగ్యం
అమ్మయిలంత చేరి చెమ్మ చెక్క ఆడి 
zymnastics చేస్తే విరజిమ్మును మీ అందం
పోలీసు -దొంగాట మీలో పెంచును ఉల్లాసం 
ఇసకల్లో  బోల్ల ట మీకే తెచ్చును ఉత్సాహం
అమ్మ నాన్నట ఆడించరో
 


 





 





No comments:

Post a Comment