ఉగ్రరూపమై ఉరిమెను గగనం
మేఘరుధిరమై వెలిసెను గగనం
మృత్యుశిఖరమై నిలిచెను గగనం
రగిలే గగనం
గుండె పిడికిలై బిగిసిన తరుణం
కంటి రెప్పలో కదిలెను కథనం
మసిలి కుతకుత ఉడికెను గగనం
ఎదలో మధనం
రాక్షసోన్మాది వేసిన పథకం
సాగనివ్వంది నీలో నైజం
ఏది ఏమైన దేశం కోసం
నీవె ఐనావు అగ్ని క్షిపణం
ద్రోహం పామై వస్తే - నలిపే పాదం నీదే
భయమే శ్వాసై కదిలే - జనుల ధైర్యం నీవే
త్యాగం జెండా నీదే ధర్మం చక్రం నీదే
క్రౌర్యం జరిపే యుద్ధం గెలిచే సైన్యం నీదే
భరత దేశాన మొలిచిన రక్తం
త్రుణముగా ఎచ్చి నిలిచిన ప్రాణం
మరణదిగ్వేది ఎరుగని నీలో
మొదలైనది జ్వలనం
ఆశుభమే కాదు గగనం పైన
విషము రుప్పింది అసురుల సేన
కరుగుతున్న ఘడియలలోన
భగభగవుల మరణం
సమాథిలో రక్తగమనమే సైన్యం
శిలలలో ------------------ శౌర్యం
జరుగుతున్నా సమరము లోన
అణువణువు ఒక అస్త్రం
కనులలో దేశ తలపును కాచి
మనుసులో జాతి ప్రతిమను నింపి
కదులుతున్న తలపును నీలో
గనగనమున ఒక ఖడ్గం
గగనం గగనం
మేఘరుధిరమై వెలిసెను గగనం
మృత్యుశిఖరమై నిలిచెను గగనం
రగిలే గగనం
గుండె పిడికిలై బిగిసిన తరుణం
కంటి రెప్పలో కదిలెను కథనం
మసిలి కుతకుత ఉడికెను గగనం
ఎదలో మధనం
రాక్షసోన్మాది వేసిన పథకం
సాగనివ్వంది నీలో నైజం
ఏది ఏమైన దేశం కోసం
నీవె ఐనావు అగ్ని క్షిపణం
ద్రోహం పామై వస్తే - నలిపే పాదం నీదే
భయమే శ్వాసై కదిలే - జనుల ధైర్యం నీవే
త్యాగం జెండా నీదే ధర్మం చక్రం నీదే
క్రౌర్యం జరిపే యుద్ధం గెలిచే సైన్యం నీదే
భరత దేశాన మొలిచిన రక్తం
త్రుణముగా ఎచ్చి నిలిచిన ప్రాణం
మరణదిగ్వేది ఎరుగని నీలో
మొదలైనది జ్వలనం
ఆశుభమే కాదు గగనం పైన
విషము రుప్పింది అసురుల సేన
కరుగుతున్న ఘడియలలోన
భగభగవుల మరణం
సమాథిలో రక్తగమనమే సైన్యం
శిలలలో ------------------ శౌర్యం
జరుగుతున్నా సమరము లోన
అణువణువు ఒక అస్త్రం
కనులలో దేశ తలపును కాచి
మనుసులో జాతి ప్రతిమను నింపి
కదులుతున్న తలపును నీలో
గనగనమున ఒక ఖడ్గం
గగనం గగనం