Monday, February 14, 2011

ప్రేమ కావాలి



చిరునవ్వే విసిరావే నిదోరించే కల ఫై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ  గుండె ఫై
వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్ళ ఫై


చరణం
సరదా సరదా లెన్నో అందించావే సమయం గురుతే రాని సావాసంలో
విరహం చెరలో నన్నే బంధించావే ఎప్పుడు మరుపే రాని నీ అందం తో
ఆహ్వానం పంపించావె  ఆనందం రప్పించావె  రెప్పల్లోన తుల్లె చూపులతో
ఆరాటం వూరించావే మోమాటం వారిన్చావే చేరువలోన చేసే దూరంతో
చెలియాఆఆఆఆఆఆ
                                                            
చరణం
అసలే వయసే నన్నే తరిమేస్తుంటే అప్పుడే ఎదురౌతవే ఏం చెయ్యాలే
అసలీ తడబాటెంట అని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులు ఏం చెప్పాలే
తప్పేదో చేస్తున్నట్టు తప్పించు కుంటున్నట్టు ఎన్నలింకా కాలం గడపాలే
నీ కోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవ్వరితోను కబురందిన్చాలే
చెలియాఆఆఆఆఆఆఆఆఅ

No comments:

Post a Comment