Tuesday, April 26, 2011

100% love-dooram dooram

దూరం ......దూరం ........దూరం 
తీరం  లేని దూరం
ఒకే పరిక్షే  రాసినా ఒకే జవాబై సాగినా
చెరో ప్రేశ్నల్లె మిగిలినారే  
ఒకే పడవలో కలిసినా  ఒకే ప్రయాణం చేసినా 
చెరో ప్రపంచం చేరినారే
ఒకే గతాన్ని ఓ ఓ ఓ 
ఒకే నిజాన్ని ముడేసినారే   
  చెరో సగాన్ని    ఓ ఓ ఓ
మరో జగాన్ని వరించినారే
 
                                                    iiఒకే పరీక్షేii  
చరణం -1
ఓ ఇంత దగ్గర అంతు లేని దూరం
ఇంత కాలము దారి లేని దూరం 
జంట మధ్య  చేరి వేరు చేసే దారే నాదే అన్నాదే
ఓ  స్నేహం అంటూ లేక ఒంటరైన దూరం
చుట్టం అంటూ లేని మంట తోనే దూరం 
భంధనాలు తెన్చుతూ ఇలా భలే గ మురిసే 
ఎడబాట లోని చేదు కింక దూరం ఎదుగుతున్నదే
విరహాల చిమ్మ చీకటింక దూరం పెరుగు తున్నదే 

                                                                 ii  ఒకే పరీక్షే ii
చరణం -2
ఒక అడుగు వెయ్యలేని దూరం
ఒక్క అంగుళం వెళ్ళలేని దూరం 
ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే  
మైలు రాయికొక్క మాట మార్చు దూరం 
మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు  దూరం 
మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగా మార్చే 
తుది లేని జ్ఞాపకాన్ని తుడిచి వేసే దూరం అన్నది
మొదలైన చోటు మరిచిపోతే కాదె పయనం అన్నది

                                                                         ii ఒకే పరీక్షే ii

  



Wednesday, April 20, 2011

kallu kallu +

కళ్ళు కళ్ళు +
వాళ్ళు వీళ్ళు -
ఒళ్ళు ఒళ్ళు  intu
చేసేటి equation  
ఇలా ఇలా ఉంటె equal to infatuation
ఎడమ భుజము కుడి భుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం 
అడుగు చదువులకు గణిత సూత్రమ్ ఇది ఎంతో సహజం
సరళ రేఖ లిక మెలిక తిరిగ పెనవేసుకున్న చిత్రం 
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం 
                                                             
                                                            ii కళ్ళు కళ్ళు ii
చరణం-1
దూరాలకి meter అంట భారాలకి  k .g  అంట
కోరికలకి కొలమానం ఈ జంట 
centigrade సరిపోదంటా fahrenheit పనిచేయ్దంట
వయసు వేడి కొలవాలంటే తంటా 
లేత ;లేత ప్రయలలోన అంతే లేని ఆకర్షణ 
అర్థం కాదు ఏ సైన్సు కైనా 
పైకి విసిరినది కింద పదును అని తెలిపే  gravitation
పైన కింద తల కిందువలవ్ తది infatuation
  
                                                   iiకల్లు కళ్ళు ii

చరణం -2
southpole అబ్బాయి అంట northpole అమ్మాయి అంట
రొండు జంట కట్టే తీరాలంటా
ధన్వేసం అబ్బాయి అంట రునన్వేసం అమ్మాయి అంట 
కలిస్తే కరెంటు పుట్టేనంటా
ప్రతి స్పర్స  ప్రశ్నే నంటా మరో ప్రశ్న జవాబట 
ప్రాయానికే పరిక్షలంటా
పుస్తకాల పురుగులు రొండు అంటే 
ఇయుడు కోచనతా అవి అక్షరాల దగ్గర మైమరేచంతా  


 






Saturday, April 2, 2011

జై భోల శంకర మహారాజ్ కి 
భోలో శంకర విశ్వనాధ్ కి 
హర హర హర మహాదేవ్
శ్రీ గంగ నీ లాంటి మనసుల వె 
జన్మంతా నీ బాట నడి పించ వె 
శివ పూజలు ....శివ పూజలు కరుణించవే 
ప్రియ సేవలు జరియించు వరమియ్యవే 
కాసి వాస సాంబ శివ కాచే తండ్రి మహాదేవ 
పొంగే గంగే నీ చలవ  కరుణకు లేదే ఏ కొరవ 
మదిలో కోరిక తీరే మార్గం కావ 
జై భోలో శంకర మహారాజ్ కి హర హర మహాదేవ 
జగమేలు శివ శంకర 
జగమేలు శివ శంకర నువ్వుంటే 
మాకింకా భయమేలరా 
ఎద నిండుగా నువ్వుండగా  చిరునవ్వులన్ని మావేరా 
నీ కంటి చూపు చిటికేస్తే చాలు కల కన్న మాట నిజమైపోతదిరా 
                                                                 ii జగమేలు శివ శంకర ii 
   
చరణం -1
 నిప్పు నీరు రోంటిని  
నిప్పు నీరు రోంటిని  జతగా నిలిపావురా 
విడ్డూరం చూపావు గా  నీ లీల తో 
నెల వంకకు తోడుగా వెలుగై నివ్వుండగా 
అమావాస్య లేదు గా కలలో ఇలలో 
నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికి 
ఆలోచనలో నీ ఉనికి ఆశ దీపం రేపటికి 
నీ దయ పొందిన పుణ్యం మదిపోని 
                                          iiజై భోలో.....జగమేలు శివ శంకర ii
చరణం -2   
ఆరాధించే  తొందర 
ఆరాధించే తొందర ఆగేదే లేదు రా 
మారేదే మనసుంది రా నీ ముందర 
నీ చల్లని నీడలో నిలవుంటే  చాలు రా
అభాయంగా ఇయ్యరా అడిగే ఆసరా 
వీచే గాలే సాక్షమటా  నింగి నేలా సక్షమటా
ఆత్మా దేహం ఒక్కటి గా నీలా రూపం దాల్చేనతా 
ప్రణవం నువ్వే ప్రాణం పొంగెను ప్రేమ 
                                                      ii  జై భోలో ......జగమేలు శివ శంకరా...ii