Saturday, April 2, 2011

జై భోల శంకర మహారాజ్ కి 
భోలో శంకర విశ్వనాధ్ కి 
హర హర హర మహాదేవ్
శ్రీ గంగ నీ లాంటి మనసుల వె 
జన్మంతా నీ బాట నడి పించ వె 
శివ పూజలు ....శివ పూజలు కరుణించవే 
ప్రియ సేవలు జరియించు వరమియ్యవే 
కాసి వాస సాంబ శివ కాచే తండ్రి మహాదేవ 
పొంగే గంగే నీ చలవ  కరుణకు లేదే ఏ కొరవ 
మదిలో కోరిక తీరే మార్గం కావ 
జై భోలో శంకర మహారాజ్ కి హర హర మహాదేవ 
జగమేలు శివ శంకర 
జగమేలు శివ శంకర నువ్వుంటే 
మాకింకా భయమేలరా 
ఎద నిండుగా నువ్వుండగా  చిరునవ్వులన్ని మావేరా 
నీ కంటి చూపు చిటికేస్తే చాలు కల కన్న మాట నిజమైపోతదిరా 
                                                                 ii జగమేలు శివ శంకర ii 
   
చరణం -1
 నిప్పు నీరు రోంటిని  
నిప్పు నీరు రోంటిని  జతగా నిలిపావురా 
విడ్డూరం చూపావు గా  నీ లీల తో 
నెల వంకకు తోడుగా వెలుగై నివ్వుండగా 
అమావాస్య లేదు గా కలలో ఇలలో 
నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికి 
ఆలోచనలో నీ ఉనికి ఆశ దీపం రేపటికి 
నీ దయ పొందిన పుణ్యం మదిపోని 
                                          iiజై భోలో.....జగమేలు శివ శంకర ii
చరణం -2   
ఆరాధించే  తొందర 
ఆరాధించే తొందర ఆగేదే లేదు రా 
మారేదే మనసుంది రా నీ ముందర 
నీ చల్లని నీడలో నిలవుంటే  చాలు రా
అభాయంగా ఇయ్యరా అడిగే ఆసరా 
వీచే గాలే సాక్షమటా  నింగి నేలా సక్షమటా
ఆత్మా దేహం ఒక్కటి గా నీలా రూపం దాల్చేనతా 
ప్రణవం నువ్వే ప్రాణం పొంగెను ప్రేమ 
                                                      ii  జై భోలో ......జగమేలు శివ శంకరా...ii



No comments:

Post a Comment