Tuesday, April 26, 2011

100% love-dooram dooram

దూరం ......దూరం ........దూరం 
తీరం  లేని దూరం
ఒకే పరిక్షే  రాసినా ఒకే జవాబై సాగినా
చెరో ప్రేశ్నల్లె మిగిలినారే  
ఒకే పడవలో కలిసినా  ఒకే ప్రయాణం చేసినా 
చెరో ప్రపంచం చేరినారే
ఒకే గతాన్ని ఓ ఓ ఓ 
ఒకే నిజాన్ని ముడేసినారే   
  చెరో సగాన్ని    ఓ ఓ ఓ
మరో జగాన్ని వరించినారే
 
                                                    iiఒకే పరీక్షేii  
చరణం -1
ఓ ఇంత దగ్గర అంతు లేని దూరం
ఇంత కాలము దారి లేని దూరం 
జంట మధ్య  చేరి వేరు చేసే దారే నాదే అన్నాదే
ఓ  స్నేహం అంటూ లేక ఒంటరైన దూరం
చుట్టం అంటూ లేని మంట తోనే దూరం 
భంధనాలు తెన్చుతూ ఇలా భలే గ మురిసే 
ఎడబాట లోని చేదు కింక దూరం ఎదుగుతున్నదే
విరహాల చిమ్మ చీకటింక దూరం పెరుగు తున్నదే 

                                                                 ii  ఒకే పరీక్షే ii
చరణం -2
ఒక అడుగు వెయ్యలేని దూరం
ఒక్క అంగుళం వెళ్ళలేని దూరం 
ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే  
మైలు రాయికొక్క మాట మార్చు దూరం 
మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు  దూరం 
మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగా మార్చే 
తుది లేని జ్ఞాపకాన్ని తుడిచి వేసే దూరం అన్నది
మొదలైన చోటు మరిచిపోతే కాదె పయనం అన్నది

                                                                         ii ఒకే పరీక్షే ii

  



No comments:

Post a Comment