ఎప్పటికి తన ఉప్పెన విప్పదు
ఎవ్వరికీ తన గుట్టుని చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకథ
తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అ నేందుకు కారణం ఉండదు
చిక్కులలో పడడం తనకేం సరదా
బదులు తోచని ప్రేశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రము మది పారితే ఎలా
నిన్న మొన్న నీ లోపలా
కలిగింద ఏనాడైనా కల్లోలం ఇలా
ఈ రోజేమిందని ఏదైనా అయ్యిందని
నీకైనా కాస్తైన అనిపించిందా
చరణం -1
ఏదోలా చూస్తారు నిన్ను వింతలా
నిన్నే నీకు చుపుతారే పోల్చలేనంతగా
మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటె
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా
సంబర పది నిన్ను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే
నవ్వాలో నిట్టుర్చల తెలిసేదెలా
iiబదులు తోచనిii
చరణం -2
నీ తీరే మారింది నిన్నకి నేటికి
నీ దారే మల్లుతుంద కొత్త తీరానికి
మార్పేదైనా వస్తుంటే నువ్వది గుర్తించక ముందే
ఎవరెవరో చెపుతూ ఉంటె నమ్మేదెలా
వెళ్ళే మార్గం ముల్లుంటే ఆ సంగతి గమనించందే
తొందర పడి ముందడుగు ఏసే వీల్లెదేలా
iiబదులు తోచని ii