ప్రేమ దేశం యువరాణి
లేత ప్రాయం విరి బోణి
ఏరి కోరి మేచ్చావే ఈ తోటరామున్ని
ఆకతాయి అబ్బాయి
హాయ్ పిలుపుల సన్నాయి
మనసు పైనే చల్లేవే మంత్రాల సాంబ్రాణి
నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి
రావొయీ రావొయీ సిరి సిరి లేత సొగసుల మధుపాయి
చరణం
దాయీ దాయీ దావొయీ తీగ నడుమిటు తావొయీ
లాయీ లాయీ లల్లయీ తీపి తికమక రాజేయి
బాపురే మెరుపులు వెయీ తలపులు సుడి తిరిగాయీ
చందన చచ్చలా తొందర మొదలాయె
జాకురే వలపు సిపాయి గెలుచులో కలికితురాయి
iiరావొయీ రావొయీii
చరణం
అందనంటు నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో
ఆగనంటు నీ విరహం ఎంతగా వల విసిరిందో
నిన్నటికి మొన్నటి మొన్న జన్మ నీ వశం అనుకున్న
నువ్వే నేనై నేనే నువ్వయి
నీ రుణం ఎన్నటికైనా ఎవ్వనం నీదనుకోన
ii రావొయీ రావొయీ ii
లేత ప్రాయం విరి బోణి
ఏరి కోరి మేచ్చావే ఈ తోటరామున్ని
ఆకతాయి అబ్బాయి
హాయ్ పిలుపుల సన్నాయి
మనసు పైనే చల్లేవే మంత్రాల సాంబ్రాణి
నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి
రావొయీ రావొయీ సిరి సిరి లేత సొగసుల మధుపాయి
చరణం
దాయీ దాయీ దావొయీ తీగ నడుమిటు తావొయీ
లాయీ లాయీ లల్లయీ తీపి తికమక రాజేయి
బాపురే మెరుపులు వెయీ తలపులు సుడి తిరిగాయీ
చందన చచ్చలా తొందర మొదలాయె
జాకురే వలపు సిపాయి గెలుచులో కలికితురాయి
iiరావొయీ రావొయీii
చరణం
అందనంటు నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో
ఆగనంటు నీ విరహం ఎంతగా వల విసిరిందో
నిన్నటికి మొన్నటి మొన్న జన్మ నీ వశం అనుకున్న
నువ్వే నేనై నేనే నువ్వయి
నీ రుణం ఎన్నటికైనా ఎవ్వనం నీదనుకోన
ii రావొయీ రావొయీ ii
No comments:
Post a Comment