తాలియ తాలియ తాలియ తాలియ రె
ఆగాయ ఆగాయ ఆగాయ మె ఆగాయ రె
నేనొస్తే జాతర నా మాటే మోతర బ్రహ్మాండం బద్ధలే రా
పొగరే నా ఆస్తి రా పవర్ ఎంతో జాస్తి ర నీకేం డౌట్ వద్దు లే రా
aero missile రా స్పీడే నా స్టైల్ లే రా దమ్ముంటే పట్టుకోండి రా
చరణం
లో క్లాసు కుర్రోడని ఎవడంటే నీకేంటి రా
నెల క్లాసె నా ప్లేసు రా దిల్ దే మేర హై క్లాసు రా
చిన్నోడే అనిపిస్త రా సింగం లా దూకేస్తా రా
అమ్మ తోడు----------- అమ్మ తోడు నా దారిలో
చిమ్మ చీకటి నరికేస్త రా
దుర్గమ్మ అంస తో పుట్టాను రా రామన్న రక్ష తో పెరిగాను రా
total లో ఒక్కడై నిలవాలి రా కాలం నా కధలన్నీ చదవాలి రా
అనుకుంటే సోదర అన్ని అవుతాయి రా మనసుంటే మార్గం ఉంది రా
ii నేనో బుల్లెట్ ,తాలియii
చరణం
గురిపెడితే నాలో బలం ఆధరాలి కుoభ స్థలం
పట్టు పడితే నా పౌరుషం అమ్బారాలే నా కైవసం
తోడ కొడితే నా ఎవ్వనం బెదరాలి సమరాన్ద్రణం
నన్ను గెలిచే --------- నన్ను గెలిచే దు సాహసం
చెయ్యలేదు ఎ మొగమీసం
ఎక్కే ప్రేతి మెట్టు పై నా సంతకం చెస్తూ వేలుతుందిరా నా జీవితం
నీ దమ్ము ధైర్యమే ఓ ఇంధనం నన్నే నే నమ్మడం నా లక్షణం
నాకే నే బాస్ రా నేనతే మాస్ రా నా తాకిడి తట్టుకోండి రా
ii నేనో బుల్లెట్ii

నేనో బుల్లెట్ రా nylon thread రా నాకే జై కొట్టు కొండి రా

No comments:
Post a Comment