Saturday, March 26, 2011

mr.perfect-aggi pulla

అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను 
నన్ను  చిన్న చూపు చూస్తే  ఊరుకోను
ఎందులోన నేను నీకు తీసి పోను 
నా సంగతెంటో తెలుసుకోవా పోను పోను 
అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను
పచ్చ  పైర గాలి పిల్చి పెరిగినాను 
ఏరి  కోరి గిల్లికజ్జ పెట్టుకోను 
నిన్ను చూస్తే గిల్లకుండా ఉండ లేను


సూట్ బూట స్టైల్ సుందర
లేని పోనీ డాబు మానర 
ఈ ఊరిలో పై చెయ్యి నాదిరా 
నా  గొప్పని ఒప్పుకో తప్పు లేదురా 
రేవు  లోని తాటి చెట్టు ఈ ఎక్కువేమిటో
చుక్కలోని చూపు కొద్దిగా నేల దించుకో 





























No comments:

Post a Comment