నింగి జారిపడ్డ చందమామ ముగ్గ
లేని పోనీ టెక్కు నీకు జన్మహక్కా
చాళ్ళే చిoదులాట కోతిపిల్ల లా
అనిగిమనిగి ఉండ లేవా ఆడపిల్ల లా
చిన్న పల్లెటురి బావి లోన కప్పా
నీ లోన ఎమిటంట అంత లేసి గొప్ప
నీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలా
నేలా మీద నిలవనంటూ రేచ్చిపోకలా
మీసమున్న కుర్రవాణ్ణి లే మీదికొస్తే ఊరుకోను లే
కొండ తోటి పంతమేయ్యకే నొప్పులు పప్పులు తప్పేవేమరి
పంతం మానుకోవే పాలకోవ
పచ్చి మిర్చితోటి పందెం ఏస్తే ఓడిపోవా
లేని పోనీ టెక్కు నీకు జన్మహక్కా
చాళ్ళే చిoదులాట కోతిపిల్ల లా
అనిగిమనిగి ఉండ లేవా ఆడపిల్ల లా
చిన్న పల్లెటురి బావి లోన కప్పా
నీ లోన ఎమిటంట అంత లేసి గొప్ప
నీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలా
నేలా మీద నిలవనంటూ రేచ్చిపోకలా
మీసమున్న కుర్రవాణ్ణి లే మీదికొస్తే ఊరుకోను లే
కొండ తోటి పంతమేయ్యకే నొప్పులు పప్పులు తప్పేవేమరి
పంతం మానుకోవే పాలకోవ
పచ్చి మిర్చితోటి పందెం ఏస్తే ఓడిపోవా
No comments:
Post a Comment